🛕">
🔔 Penugonda Kshetra Peetam ✦ Peetarohanam / Pattabhishekam Trayanhika Celebrations ✦ 2nd Pratistapana Anniversary of Dwadasha Jyothirlinga Mandir — Feb 2025 ✦ 🔔 Penugonda Kshetra Peetam ✦ Peetarohanam / Pattabhishekam Trayanhika Celebrations ✦ 2nd Pratistapana Anniversary of Dwadasha Jyothirlinga Mandir — Feb 2025 ✦

నైమిశారణ్యం - పవిత్ర అటవీ క్షేత్రం

Naimisharanya - The Sacred Forest

నైమిశారణ్యం అష్టాదశ పురాణాలకు పుట్టినిల్లు. ఇది ఉత్తరప్రదేశ్ లోని గోమతీ నదీ తీరంలో ఉంది. బాల స్వామీజీ గారు తమ సన్యాస దీక్షను ఈ పవిత్ర భూమిలోనే స్వీకరించారు. ఇక్కడి వాతావరణం, తపస్సుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

This article is a divine discourse / information presented by Sri Saligrama Matham Trust under the guidance of Param Pujyashri Pragyananda Saraswati (Balaswami Ji), the 2nd Kshetra Peetadhipati of Vasavi Penugonda Kshetra Peetam.