Vedic Education at Sri Vidyapeetham
వేదాలు సనాతన ధర్మానికి మూలాలు. వేద పఠనం మరియు దానిని తరువాతి తరాలకు అందించడం మనందరి బాధ్యత. శ్రీ విద్య పీఠంలో యువకులకు ఉచితంగా వేద విద్యను అందిస్తూ, హిందూ ధర్మ సంరక్షణకు ఎంతగానో కృషి చేస్తున్నారు.
This article is a divine discourse / information presented by Sri Saligrama Matham Trust under the guidance of Param Pujyashri Pragyananda Saraswati (Balaswami Ji), the 2nd Kshetra Peetadhipati of Vasavi Penugonda Kshetra Peetam.