🛕">
🔔 Penugonda Kshetra Peetam Peetarohanam / Pattabhishekam Trayanhika Celebrations 2nd Pratistapana Anniversary of Dwadasha Jyothirlinga Mandir — Feb 2025 🔔 Penugonda Kshetra Peetam Peetarohanam / Pattabhishekam Trayanhika Celebrations 2nd Pratistapana Anniversary of Dwadasha Jyothirlinga Mandir — Feb 2025

శ్రీ చక్ర అర్చన - అంతరార్థం

Understanding Sri Chakra Archana

శ్రీ చక్రం అనగా సృష్టికి మూలమైన పరాశక్తి ప్రతిరూపం. శ్రీ విద్య పీఠంలో క్రమం తప్పకుండా జరిగే శ్రీ చక్ర అర్చన అత్యంత శక్తివంతమైనది. కుంకుమ పూజలతో అమ్మవారిని ఆరాధించడం ద్వారా సర్వ దోషాలు తొలగిపోయి, భక్తులకు సిరిసంపదలు, ప్రశాంతత చేకూరుతాయి. ఈ పూజా విధానాన్ని స్వామీజీ గారు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

This article is a divine discourse / information presented by Sri Saligrama Matham Trust under the guidance of Param Pujyashri Pragyananda Saraswati (Balaswami Ji), the 2nd Kshetra Peetadhipati of Vasavi Penugonda Kshetra Peetam.