Spiritual Benefits of Annadanam
హిందూ ధర్మంలో "అన్నదానం మహా దానం" అని చెబుతారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం సాక్షాత్తూ పరమాత్మను సంతృప్తి పరచడమే. బాల స్వామీజీ గారి నేతృత్వంలో పుష్కరాలు, కుంభమేళా వంటి పర్వదినాల్లో వేలాది మందికి ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. దీని ద్వారా అనంతమైన పుణ్యఫలం సిద్ధిస్తుంది.
This article is a divine discourse / information presented by Sri Saligrama Matham Trust under the guidance of Param Pujyashri Pragyananda Saraswati (Balaswami Ji), the 2nd Kshetra Peetadhipati of Vasavi Penugonda Kshetra Peetam.